Saturday 12 October 2019

C B T - Computer Based Test Further Steps , CENTA Certification and Micro-Credentials - Hallmark of excellence in teaching


C B T - Computer Based Test Further Steps
CENTA Certification and Micro-Credentials 

Hallmark of excellence in teaching 









Rooted in high standards and aligned with market needs, CENTA Certification and Micro-Credentials is a certification of competencies based on in-depth, technology-enabled assessment. It is designed to recognize outstanding teaching professionals and connect them with opportunities towards merit-based career paths and professional development. Several schools and school groups use the CENTA Certification and Micro-Credentials in teacher recruitment, internal promotions and for supplemental roles.  

🛑 C B T - Computer Based Test


🔹వచ్చే రెండు సంవత్సరాలలో ప్రభుత్వ విద్యా వ్యవస్థ రూపురేఖలను మారాలి.

🔹 ఈ ప్రకటన కార్యాచరణ లో ఒక పార్శ్వం భౌతిక సౌకర్యాల కల్పన .

🔹 మరో పార్శ్వం బోధన-అభ్యసన ప్రక్రియల ప్రమాణాల ఉన్నతీకరణ.

🔹 విద్యాశాఖ సమీక్ష సందర్భంగా ఒక స్ట్రాంగ్ రిసోర్స్ గ్రూప్ ను ఏర్పాటు చేయాలి.

🔹 ముద్రిత /ఎలక్ట్రానిక్ కంటెంట్ నిర్మాణం - వితరణ , పరీక్షల రూపకల్పన , క్షేత్ర స్థాయి మార్గదర్శకత్వం వీరి బాధ్యతలు.

🔹CENTA అనే ఒక ప్రయివేటు సంస్థ బోధనా ప్రమాణాల ఉన్నతీకరణ లో కృషి చేస్తుంది.

🔹 ఎవరైనా (టీచర్ ) వీరి కోర్సులను తగిన ఫీజు చెల్లించి అభ్యసించవచ్చు.

🔹మన రాష్ట్ర ప్రభుత్వం  స్ట్రాంగ్ రిసోర్స్ గ్రూప్ ను ఏర్పాటు చేయటం లో CENTA ప్రమాణాల మీద విశ్వాసం ఉంచింది.

🔹 మన తరుపున ప్రభుత్వం వీరికి ఫీజు చెల్లిస్తుంది.

🔹CENTA వారు మొదటి దశ గా అర్హులను ఎంపిక చేయటం కోసం  CBT నిర్వహించారు.

🔹 అయితే పరీక్ష రాసిన వారిలో 95-98% ఎటువంటి సన్నద్ధత లేకుండానే పరీక్ష రాసారు.

🔹(పూర్వ సన్నద్ధతకు అవసరమయిన సమాచారం అందుబాటులో కూడా లేదు- ఆంగ్ల భాష అతి పెద్ద ప్రతిబంధకం).

🔹 కొంతమంది ఆంగ్లభాషా పరిజ్ఞానం ఉన్నవారు మరియు ముందుగా కొంత విషయ సేకరణ చేయగలిగినవారు మంచి మార్కులు సాధించారు.

🔹 అయితే ఇది ర్యాంకులను నిర్ణయించే పరీక్ష కాదు. ఎక్కువ - తక్కువ ల చర్చ అనవసరం.

🔹 ప్రతి జిల్లాలోనూ పదుల సంఖ్య లో రిసోర్స్ పర్సన్స్ అవసరం. కాబట్టి అర్హత సాధించిన వారంతా సమానమే.


🔹 ఇది ఇంతటితో అయిపోలేదు.

🔹రెండో దశలో CENTA వారి MICRO- CREDENTIALS  సాధించవలెను.

🔹 అర్హులు విడిగా మరో రిజిస్ట్రేషన్ ఫారం పూర్తిచేయవలసి ఉంటుంది.

🔹 ఇందులో అయిదు సూక్ష్మ -నైపుణ్యాలను చేర్చారు . ప్రతి నైపుణ్యానికి విడిగా సిలబస్ ఉంది.

🔹 MCQ , షార్ట్ ఆన్సర్ /లాంగ్ ఆన్సర్ ప్రశ్నలు ఉంటాయి. సెల్ఫ్ వీడియోలు కూడా సబ్మిట్ చేయాలి .

🔹 పూర్తిగా ఆన్లైన్ కోర్స్ అయినందున ఎక్కడ నుండైనా అభ్యసించవచ్చు.

🔹 పరీక్షలు ముందుగా నిర్ణయించిన షెడ్యూల్ ప్రకారం జరుగుతాయి.

🔹 ఈ అయిదు MICRO - CREDENTIALS పూర్తి చేసిన తరువాత POST SELECTION TRAINING ఉండవచ్చు.

🔹 ఆ తరువాత ఇంటర్వ్యూ ద్వారా రిసోర్స్ పర్సన్స్ ను ఎంపిక చేస్తారు.

🔹 ప్రస్తుతం ఇచ్చిన ప్రొసీడింగ్స్ ను యధాతథంగా అమలు చేస్తే వచ్చే విద్యా సంవత్సర ప్రారంభానికి ఈ ప్రకియ అంతా పూర్తికావచ్చు.

🔹 ఈ మొత్తం ప్రకియ లో స్ట్రాంగ్ రిసోర్స్ గ్రూప్ ఏర్పడుతుందనే దానిలో సందేహం లేదు.

🔹 అయితే ఎంతమంది ఓపికగా చివరివరకు నిలబడతారనేది సందేహమే.

🔹 ఎవరికి  వారుగా కాకుండా ఒకరి అనుభవాలు మరొకరు పంచుకొనటం  ద్వారా ముందుకు వెళ్ళటం ఉత్తమం.

🔹 ఆంగ్ల భాషా ప్రతిబంధకాన్ని అధిగమించక తప్పదు.





CLICK HERE TO GET COPY

0 Post a Comment:

Post a Comment

Latest info

More

Teacher's Need

Latest GO's

More

సందేహాలు - సమాధానాలు

More

USEFUL MATERIAL

More

LEAVE RULES

More
Blinking Text

KIDS SPECIAL

More

GENERAL INFORMATION

More
Top