Sunday 22 September 2019

Computer Based Test (CBT) for selection of Resource Persons for SCERT Activities - Marks Distribution in Setion wise

Computer Based Test (CBT) for selection of Resource Persons for SCERT Activities - Marks Distribution in Setion wise







 ప్రశ్నా పత్రంలో 70 ప్రశ్నలు ఉన్నాయి. వాటిలో  1 మార్కు 2 మార్కుల మరియు 3 మార్కుల ప్రశ్నలు కూడా ఉన్నాయి. అలా మొత్తం 105 మార్కులకు పరీక్ష జరిగింది.






సెక్షన్ 1 లో

మార్కుల ప్రశ్నలు 12=12 మార్కులు
మార్కుల ప్రశ్నలు 6=12 మార్కులు
మార్కుల ప్రశ్నలు 2=06 మార్కులు

మొత్తం :  20 ప్రశ్నలు  - 30 మార్కులు


సెక్షన్ 2 లో

1 మార్కుల ప్రశ్నలు 12=12 మార్కులు
2 మార్కుల ప్రశ్నలు 6=12 మార్కులు
3 మార్కుల ప్రశ్నలు 2=06 మార్కులు

మొత్తం 20 ప్రశ్నలు - 30 మార్కులు



 సెక్షన్ 3 లో

1 మార్కుల ప్రశ్నలు   6=6 మార్కులు
2 మార్కుల ప్రశ్నలు 3=6 మార్కులు
3 మార్కుల ప్రశ్నలు 1=3 మార్కులు

మొత్తం 10 ప్రశ్నలు - 15 మార్కులు



  సెక్షన్ 4 లో

1 మార్కుల ప్రశ్నలు  6=6 మార్కులు
2 మార్కుల ప్రశ్నలు 3=6 మార్కులు
3 మార్కుల ప్రశ్నలు 1=3 మార్కులు

మొత్తం 10 ప్రశ్నలు  - 15 మార్కులు



  సెక్షన్ 5 లో

1 మార్కుల ప్రశ్నలు   6=6 మార్కులు
2 మార్కుల ప్రశ్నలు 3=6 మార్కులు
3 మార్కుల ప్రశ్నలు 1=3 మార్కులు

మొత్తం 10 ప్రశ్నలు -  15 మార్కులు

2 comments:

  1. When will be the result of CBT?

    ReplyDelete
  2. *మళ్ళీ ఛాన్స్*

    👉రిసోర్స్ పర్సన్స్ ఎంపిక కోసం *22/09/2019* న రాష్ట్ర వ్యాప్తంగా జరిగిన కంప్యూటర్ బెస్ట్ టెస్ట్ మళ్ళీ డిసెంబర్ లో రాసే ఛాన్స్.

    👉22 న జరిగిన పరీక్ష మన రాష్ట్ర ఎస్సీఈఆర్టీ ఆధ్వర్యంలో ఫీజు లేకుండా టీచర్స్ రాసారు.

    👉ఈసారి జాతీయ స్థాయిలో *టీచింగ్ ప్రొఫెషనల్స్ ఒలింపియాడ్* పేరుతో డిసెంబర్ 14న (12PM to 2PM) జరుగబోయే పరీక్ష వ్యక్తి గతంగా 585/- పే చేసి రాయాల్సి ఉంటుంది.

    👉ఇది రిసోర్స్ పర్సన్ ల ఎంపిక కోసం మాత్రం కాదు. బోధనలో మీ ప్రతిభా ప్రదర్శన కోసమే (తెలుగు మీడియంలో కూడా రాయొచ్చు)

    👉Same Syllabus. According CENTA standards.

    👉టీచింగ్ ఫీల్డ్ లో ఉన్న ఎవరైనా రాయొచ్చు

    👉మన రాష్ట్రంలో *విశాఖపట్నం* మరియు *విజయవాడ* మాత్రమే పరీక్షా కేంద్రాలు.

    👉పరీక్ష లో అత్యంత ప్రతిభ కనబరిచిన వారికి నగదు బహుమతి.

    👉రిజిస్ట్రేషన్ చేసుకోవడానికి కింది *లింక్* క్లిక్ చేయండి
    👇
    *www.centa.org/mycenta/register_for_tpo*

    ReplyDelete

Latest info

More

Teacher's Need

Latest GO's

More

సందేహాలు - సమాధానాలు

More

USEFUL MATERIAL

More

LEAVE RULES

More
Blinking Text

KIDS SPECIAL

More

GENERAL INFORMATION

More
Top