Thursday, 6 December 2018

ఒక టీచర్ కి ఆర్జిత సెలవు, అర్ధ జీతపు సెలవు ఉన్నప్పటికీ, అసాధారణ సెలవు మంజూరు చేయవచ్చా ?



టీచర్ యొక్క లిఖిత పూర్వక అభ్యర్ధన మేరకు మంజూరు చేయవచ్చు. ఐతే ఎలాంటి జీతభత్యాలు రావు.

0 comments:

Post a Comment

Latest info

More

Teacher's Need

Latest GO's

More

State Level Consolidated Reports

More

Useful Material

More
Top