Saturday, 22 December 2018

నాకు 20 సంవత్సరాల సర్వీసు నిండినది. ఆగస్టు నెలలో వాలంటరీ రిటైర్మెంట్ తీసుకోవాలని అనుకొనుచున్నాను.నాకు కొత్త PRC ప్రకారం బెనిఫిట్స్ వస్తాయా ? పూర్తి పెన్షన్ వస్తుందా ?



పూర్తి పెన్షన్ రాదు. వాస్తవంగా 11వ PRC ,2018 జులై నుంచి అమల్లోకి రావాలి. ఐతే నోషనల్, మానిటరి బెనిఫిట్స్ ఎప్పటి నుంచి ఉంటాయో ఇప్పుడే చెప్పలేము.

0 comments:

Post a Comment

Latest info

More

Teacher's Need

Latest GO's

More

State Level Consolidated Reports

More

Useful Material

More
Top