నేను జీత నష్టపు సెలవు పెట్టి M.Ed చేయాలని అనుకుంటున్నాను.నేను ఏమి నష్ట పోతాను ? 01:43:00 – by Teachers need 0 జీత నష్టపు సెలవు పెట్టినంతకాలం ఇంక్రిమెంట్, AAS స్కేల్స్ వాయిదా పడతాయి. 3 సంవత్సరాలు పైన జీత నష్టపు సెలవు కాలం పెన్షన్ కి అర్హ దాయక సర్వీస్ గా పరిగణింపబడదు. Email This BlogThis! Share to Twitter Share to Facebook
0 comments:
Post a comment