Sunday, 18 November 2018

H.M గా పనిచేస్తూ , అనారోగ్య కారణాల చేత S.A గా రివర్సన్ తీసుకోవాలని అనుకుంటే పరిస్థితి ఏమిటి ?



FR14 ప్రకారం H.M పోస్టులో లీన్ స్థిరీకరణ జరిగే వరకు S.A పోస్టులో మీ లీన్ కొనసాగుతుంది. కనుక మీరు రివర్శన్ తీసుకోవచ్చు. ఐతే పదోన్నతి ద్వారా వచ్చిన 2 ఇంక్రిమెంట్లు రద్దు అవుతాయి. S.A క్యాడర్ లో తదుపరి AAS కి అర్హత ఉండదు.

0 comments:

Post a Comment

Latest info

More

Teacher's Need

Latest GO's

More

State Level Consolidated Reports

More

Useful Material

More
Top