Saturday, 15 September 2018

మా గ్రామ పంచాయతీ ని కొత్త గా మున్సిపాలిటీ లో కలిపారు.నేను CCA పొందాలంటే ప్రత్యేకంగా గజిట్ నోటిఫికేషన్ రావాలా ?



అవసరం లేదు. విలీన ఉత్తర్వులు ద్వారా CCA పొందవచ్చు.



0 comments:

Post a Comment

Latest info

More

Teacher's Need

Latest GO's

More

State Level Consolidated Reports

More

Useful Material

More
Top