Tuesday 11 September 2018

ఒక సెకండరీ గ్రేడ్ ఉపాధ్యాయుడు 75% అంగవైకల్యం తో బాధపడుతూ ఉద్యోగం చేయడం కష్టంగా ఉంటే , ఆ ఉద్యోగాన్ని బి.ఇడి చేసిన తన తమ్ముడు కి ఇప్పించవచ్చా ?

ఒక సెకండరీ గ్రేడ్ ఉపాధ్యాయుడు 75%  అంగవైకల్యం తో బాధపడుతూ ఉద్యోగం చేయడం కష్టంగా ఉంటే , ఆ ఉద్యోగాన్ని బి.ఇడి చేసిన తన తమ్ముడు కి ఇప్పించవచ్చా ?






ఉద్యోగం ఎవ్వరికీ నేరుగా బదిలీ చేసే అవకాశం లేదు. కానీ GO.Ms.NO.661, Dated: 23-10-2008 ప్రకారం మీరు అనారోగ్యంతో విధులు నిర్వర్హించలేక పోతున్నారని జిల్లా మెడికల్ బోర్డు దృవీకరించిన, మిమ్మల్ని మెడికల్ ఇన్వాలిడేషన్ కింద రిటైర్ చేసి మీ తమ్ముడు కి జూనియర్ అసిస్టెంట్ పోస్టు కారుణ్య నియామకం కోటాలో ఇవ్వటానికి అవకాశం ఉంది.





0 Post a Comment:

Post a Comment

Latest info

More

Teacher's Need

Latest GO's

More

సందేహాలు - సమాధానాలు

More

USEFUL MATERIAL

More

LEAVE RULES

More
Blinking Text

KIDS SPECIAL

More

GENERAL INFORMATION

More
Top