SAMAGRA - TRANSFORMATION OF ASPIRATIONAL DISTRICT SURVEY
Procedure to Upload Photographs of Schools in Aspirational Districts
www.samagra.mhrd.gov.in site లో ASPIRATIONAL District click చేసి screen లో కింద ఉన్న UPLOAD tab ను click చేయాలి. user id: disecode మరియు password : Dise code తో రిజిష్టర్ అయిన తరువాత మీ యొక్క password change చేయునపుడు మరల వాటినే ఉంచవచ్చు . Relogin అయి కనబడిన screen పై aspirational tab ను click చేయండి. దిగువ ఇచ్చిన 5 category ల ఫోటోలు upload చేసి submit చేయండి.
1. School front view
2. Drinking water
3. Text books
4. Electricity
( పై ఫోటోలు విద్యార్థులు తో ఉండాలి. )
5. Girls toilets
0 Post a Comment:
Post a Comment