Wednesday 15 August 2018

SWACHH SURVEKSHAN GRAMEEN 2018 INSTRUCTIONS



SWACHH SURVEKSHAN GRAMEEN 2018 INSTRUCTIONS





Toilets కి withe wash లేదా paint వేయించగలరు.

  Toilets వద్ద ఫినాయిల్స్  లేదా ఆసిడ్ వాడగలరు.

Toiles వద్ద రన్నింగ్ వాటర్ లేని యెడల బకెట్ మరియు మగ్ ని వాడగలరు.

Toilets కి మైనర్ repair వుంటే చేయించాలి.

Toilets వద్ద సోప్ మరియు టవల్ ని ఉంచాలి.

Drinking వాటర్ వద్ద (మధ్యాహ్న భోజనం) హాండ్ వాష్ కొరకు సోప్ లేదా లిక్విడ్ ని వుంచగలరు.

స్వచ్చ సర్వేక్షన్ గురించి పిల్లలకు అవగాహన కల్పించాలి.

బహిరంగ మలమూత్ర విసర్జన గురించి అవగాహన.

 మురుగు నీటి నిర్వహణ గురించి అవగాహన కలిపించాలి.

సీజనల్ వ్యాధులు / అంటు రోగాల గురించి అవగాహన.

స్వచ్చ సర్వేక్షన్ గురించి పాఠశాల అసెంబ్లీ సమయాల్లో చెప్పాలి.

విద్యార్థుల ద్వారా తల్లిదండ్రులకు అవగాహన కల్పించాలి.

ప్రతి పాఠశాలలో మొక్కలు నాటించాలి.

ప్రతి విద్యార్థి ఐదు కంటే ఎక్కువ మొక్కలు నాటాలి.

డస్ట్ బిన్ లను ప్రతి పాఠశాలలో మరియు ప్రతి తరగతి గది లో వుంచవలెను.

తడి చెత్త, పొడి చెత్త గురించి తెలియజేయాలి.

పాఠశాల పరిశుభ్రత లో‌ స్పెషల్ వర్కర్ దే బాధ్యత.

 వస్తు సామాగ్రి అందుబాటులో ఉంచడం ప్రధానోపాధ్యాయుల బాధ్యత.
 అంగన్ వాడీ కేంద్రాలు పై నియమాలు పాటించాలి.

పాఠశాలలో ఉన్న అంగన్ వాడీ కేంద్రాలు పాఠశాలతో సమిష్టి బాధ్యత వహించి సహకరించు కోవాలి.

 గ్రామం లోని ప్రతి ఇల్లు మరుగుదొడ్లను ఉపయోగించాలి.

 గ్రామం లో చెత్త రవాణా సైకిళ్ళను ఉపయోగించాలి.

 ప్లాస్టిక్ ని నిషేదించాలి.

అవగాహన కొరకు ర్యాలీలతో స్పెషల్ ఆఫీసర్ లు అవగాహన కల్పించాలి.

 ప్రతి గ్రామానికి 100 పాయింట్లు. అందులో ‌ పాఠశాలకు 30 పాయింట్లు, గ్రామ పరిసరాలకు 70 పాయింట్లు.

 స్వచ్చ్ సర్వేక్షణ్ లో మొదటి స్థానం సాధించిన గ్రానికి 5 లక్షల బహుమతి. రెండవ స్థానం కి 4 లక్షలు, మూడవ స్థానం కి 3 లక్షలు బహుమతి అందజేయబడును.

0 Post a Comment:

Post a Comment

Latest info

More

Teacher's Need

Latest GO's

More

సందేహాలు - సమాధానాలు

More

USEFUL MATERIAL

More

LEAVE RULES

More
Blinking Text

KIDS SPECIAL

More

GENERAL INFORMATION

More
Top