Monday 23 July 2018




నేను SGT గా పనిచేస్తున్నాను.M.A (ఇంగ్లీషు), MA (ఎడ్యుకేషన్) చేశాను. నాకు SA ఇంగ్లీషు పదోన్నతి ఇస్తారా?


జీఓ.66 తేదీ:4.7.09 ప్రకారం 1981-2009 మధ్య ఆంధ్రా యూనివర్సిటీ నుండి పొందిన M.A (ఎడ్యుకేషన్)ని B.Ed కి సమానంగా పరిగణించి పదోన్నతికి అవకాశం ఇవ్వాలని ప్రభుత్వం ఉత్తర్వులు జారీచేసింది. అందువల్ల మీకు S.A ఇంగ్లీషు పదోన్నతి కి అవకాశం ఉంది.

0 Post a Comment:

Post a Comment

Latest info

More

Teacher's Need

Latest GO's

More

సందేహాలు - సమాధానాలు

More

USEFUL MATERIAL

More

LEAVE RULES

More
Blinking Text

KIDS SPECIAL

More

GENERAL INFORMATION

More
Top