Monday, 23 July 2018

నేను SA గా పనిచేస్తున్నాను.నేను లెక్చరర్ పోస్టుకి ప్రిపేర్ అవుతున్నాను.ఒక వేళ పోస్టు నాకు వస్తే, పాత పెన్షన్ విధానం వస్తుందా?




AP Revised Pension Rules ప్రకారం మీకు పాత సర్వీసు కౌంట్ అవుతుంది. ఐతే మీరు DEO అనుమతితో పరీక్ష రాసి ఉండాలి. కొత్త జాబ్ లో కూడా DEO అనుమతితో చేరాలి.

0 comments:

Post a Comment

Latest info

More

Teacher's Need

Latest GO's

More

State Level Consolidated Reports

More

Useful Material

More
Top