Monday 23 July 2018

సంక్రాంతి సెలవులు 10 రోజులు ఇచ్చారు.ముందు రోజు CL పెడితే ఏమి జరుగుతుంది ?

సంక్రాంతి సెలవులు 10 రోజులు ఇచ్చారు. ముందు రోజు CL పెడితే ఏమి జరుగుతుంది ?






సంక్రాంతి సెలవులు 10 రోజులు ఇచ్చారు. మీరు CL పెడితే మొత్తం రోజులు 11 అవుతాయి. అందువల్ల మొత్తం సెలవులు 11 రోజులకి అర్హత గల సెలవును (EL/HPL/ML/EOL...) పెట్టుకోవలసి ఉంటుంది. అవకాశం ఉన్నంత వరకు CL పెట్టకూడదు.

0 Post a Comment:

Post a Comment

Latest info

More

Teacher's Need

Latest GO's

More

సందేహాలు - సమాధానాలు

More

USEFUL MATERIAL

More

LEAVE RULES

More
Blinking Text

KIDS SPECIAL

More

GENERAL INFORMATION

More
Top