Monday, 18 June 2018

నేను జీత నష్టపు సెలవు పెట్టి M.Ed చేయాలని అనుకుంటున్నాను.నేను ఏమి నష్ట పోతాను?





జీత నష్టపు సెలవు పెట్టినంతకాలం ఇంక్రిమెంట్, AAS స్కేల్స్ వాయిదా పడతాయి. 3 సంవత్సరముల  పైన జీతనష్టపుసెలవు కాలం పెన్షన్ కి అర్హదాయక సర్వీస్ గా పరిగణింపబడదు.

0 comments:

Post a Comment

Latest info

More

Teacher's Need

Latest GO's

More

State Level Consolidated Reports

More
Top