Tuesday, 19 June 2018

నాకు ఉద్యోగం రాకముందు పాప ఉంది. ఉద్యోగం లో చేరిన తరువాత ఒకసారి ప్రసూతి సెలవు వాడుకున్నాను.మరొక పర్యాయం ప్రసూతి సెలవు వాడుకోవచ్చునా?




ఇద్దరు జీవించి ఉన్న పిల్లలు వరకు మాత్రమే ప్రసూతి సెలవు మంజూరు చేయబడుతుంది. బిడ్డ పుట్టినది ఉద్యోగం రాక పూర్వమా? వచ్చిన తరువాతా? అనే దానితో నిమిత్తం లేదు. కావున మూడవ బిడ్డకి ప్రసూతి సెలవు కి మీకు అవకాశం లేదు.

1 comments:

Post a Comment

Latest info

More

Teacher's Need

Latest GO's

More

State Level Consolidated Reports

More
Top