Thursday, 10 December 2015

Revised User manual for U DISE DATA ENTRY

UDISE DATA ENTRY చేయుటకు సూచనలు 

Ø  STEP 1.  ముందుగా ENROLMENT ను STUDENT MONITORING SYSTEM నందు UPDATE చెయ్యాలి. UPDATE చేసే సమయములో CLASS వారిగా, GENDER వారిగా, CASTE వారిగా, AGE వారిగా, REILIGION వారిగా , CWSN వారిగా, HOSTELRS వారిగా CHECK చేసుకోవాలి. ఇది తప్పనిసరి గా చేయవలసిన విషయము.
Ø  STEP 2. TEACHERS PARTICULARS ను UPDATE చేసుకోవాలి. దీనిని చేయు విధానమును క్రింద చూపించడమైనది. www.teacherhub.in

 ఈ రెండు పూర్తి అయితే DISE పూర్తి చేయుటకు కేవలము 10 నిమిషములు పట్టును.

UDISE చేయుటకు ముందుగా TEACHERS ను DROP OUT చేయుట మరియు TEACHERS ను కొత్త పాఠశాలలోనికి చేర్చు విధానము.

0 comments:

Post a Comment

Latest info

More

Latest GO's

More

State Level Consolidated Reports

More
Top